ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Padayatra: గుడ్లవలేరులో అమరావతి పాదయాత్రకు జననీరాజనం

ABN, First Publish Date - 2022-09-24T16:37:30+05:30

కృష్ణా జిల్లా గుడ్లవలేరులో అమరావతి పాదయాత్రకు జననీరాజనం పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా గుడ్లవలేరులో అమరావతి పాదయాత్ర(Amaravati padayatra)కు జననీరాజనం పలికారు. సాంప్రదాయ రీతిలో ఎడ్ల బళ్ళతో స్వాగతం పలికిన  రైతులు ఆపై పాదయాత్రలో కొనసాగుతున్నారు. పాదయాత్రకు వస్తున్న రథానికి బిందెలతో పసుపు నీళ్లు జల్లి మహిళలు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు పాదయాత్రను పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. గుడివాడ పోలీసుల తీరుపై మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపే ప్రజలు మండిపడుతున్నారు. మహా పాదయాత్రకు వచ్చేవారిని అడ్డుకుంటే అడ్డుకున్న చోటే నిరసన తెలపాలని నిర్ణయించారు. 

Updated Date - 2022-09-24T16:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising