ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్లికట్టులో అపశృతి.. బావిలో పడ్డ ఎద్దు

ABN, First Publish Date - 2022-01-30T22:29:21+05:30

జిల్లాలో జల్లికట్టు వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. అంగరంగ వైభవంగా జల్లికట్టు ఎద్దులను ముస్తాబు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో జల్లికట్టు వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. అంగరంగ వైభవంగా జల్లికట్టు ఎద్దులను ముస్తాబు చేశారు. వెదురుకుప్పం మండలం చిన్నపోటులో జల్లికట్టు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకల్లో పరిగెడుతూ  ఎద్దు అదుపుతప్పింది. దీంతో ఎద్దు బావిలో పడి మృతి చెందింది. ఎద్దులను నివారించేందుకు యువత ఎగబడ్డారు. కోడె గిత్తలను నిలువరించి, వాటి కొమ్ములకు కట్టిన బహుమతులను చేజిక్కించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. జల్లికట్టు చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. 

Updated Date - 2022-01-30T22:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising