ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha అంటే జగన్‌కు ప్రత్యేక అభిమానం: విడదల రజనీ

ABN, First Publish Date - 2022-06-16T21:49:08+05:30

విశాఖ అంటే సీఎం జగన్‌ (Jagan)కు ప్రత్యేక అభిమానమని మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ అంటే సీఎం జగన్‌ (Jagan)కు ప్రత్యేక అభిమానమని మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి చేస్తామని విడదల రజనీ ప్రకటించారు. ఋషికొండపై ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. టీడీపీ అదినేత చంద్రబాబు (Chandrababu) హయాంలో అభివృద్ధి కోసం కొండలను చదును చేశారని తెలిపారు. ‘మీరు చేస్తే అభివృద్ధి.. జగన్ సర్కార్ చేస్తే విధ్వంసమా?’ అని అవంతి ప్రశ్నించారు.

Updated Date - 2022-06-16T21:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising