ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: రేపు తిరుపతికి జగన్

ABN, First Publish Date - 2022-09-27T02:05:09+05:30

తిరుమల (tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ (jagan) మంగళవారం తిరుపతి రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుమల (tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ముఖ్యమంత్రి  జగన్‌ (jagan) మంగళవారం తిరుపతి రానున్నారు. రేపు సాయంత్రం తిరుపతిలో గ్రామదేవతగా ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. తర్వాత అలిపిరి (alipiri) చేరుకుని అక్కడ ఆర్టీసీ డిపో నుంచీ తిరుమలకు ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభిస్తారు. అనంతరం తిరుమల వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి పెద్ద శేష వాహనోత్సవంలో పాల్గొంటారు. మంగళవారం రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం వేకువ జామున మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, లక్ష్మీ వి.పి.ఆర్‌ విశ్రాంతి గృహాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.45 గంటలకల్లా విమానాశ్రయం చేరుకుని విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వెళ్తారు.


Updated Date - 2022-09-27T02:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising