ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ క్షమాపణ చెప్పాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-03-17T23:56:45+05:30

‘ఓ వైపు సారా దుకాణాలపై దాడులు చేస్తూ విక్రయించే వారిని అరెస్టు చేస్తున్నారు. సారా తయారీ చేసే బెల్లపు ఊటను ద్వంసం చేస్తూ సారాను స్వాధీనం చేసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: ‘ఓ వైపు సారా దుకాణాలపై దాడులు చేస్తూ విక్రయించే వారిని అరెస్టు చేస్తున్నారు. సారా తయారీ చేసే బెల్లపు ఊటను ద్వంసం చేస్తూ సారాను స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిని బట్టి అర్థం కావడం లేదా ? సారా ఏరులై ఏ స్థాయిలో పారుతుందో.. మీ అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రే అసెంబ్లీలో ఇవన్నీ సహజ మరణాలే.. సారా తాగడం వల్ల కాదని చెప్పడం.. సిగ్గు చేటు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సారా మరణాలపై న్యాయ విచారణ జరిపించి బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాస్తవాలను పక్కదోవ పట్టించి సాక్షాత్తూ అసెంబ్లీలోనే అవాస్తవాలు చెప్పిన సీఎం జగన్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని  రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-03-17T23:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising