ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్రానికి జగన్ లేఖ

ABN, First Publish Date - 2022-01-17T23:44:13+05:30

కోవిడ్ 'ప్రికాషనరీ' డోస్‌ తీసుకునేందుకు నిర్ధారించిన 9 నెలల గ్యాప్‌ను 6 నెలలకు తగ్గించాల్సిందిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కోవిడ్ 'ప్రికాషనరీ' డోస్‌ తీసుకునేందుకు నిర్ధారించిన 9 నెలల గ్యాప్‌ను 6 నెలలకు తగ్గించాల్సిందిగా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సోమవారం జరిపిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి  కార్యాలయం తెలిపింది.


దేశవ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి అర్హులైన హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి 'ప్రికాషన్‌ డోస్‌' ఇస్తున్నారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, తొమ్మిది నెలల గ్యాప్‌ ఉంటేనే ప్రికాషనరీ డోస్ ఇస్తారు. రెండవ డోసులో ఏదైతే వ్యాక్సిన్ తీసుకుంటారో ప్రికాషనరీ డోసుగా అదే వ్యాక్సిన్‌ను ఇస్తారు.

Updated Date - 2022-01-17T23:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising