ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది: లోకేష్‌

ABN, First Publish Date - 2022-04-15T22:42:08+05:30

సీఎం జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ అరాచకాలతో కోర్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులో చోరీకి పాల్పడి.. ఆధారాలను సైతం వైకాపన్లు కొట్టేస్తున్నారని మండిపడ్డారు. 3 నెలల క్రితమే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నకిలీ పత్రాల కేసును.. ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించి భంగపడిందన్నారు. జూన్‌లో వాదనలు ప్రారంభమైతే జైలుకెళ్లడం ఖాయమనే భయంతోనే కీలక ఆధారాలను మాయం చేశారని దుయ్యబట్టారు. నెల్లూరులోని 4వ ఏడీఎం కోర్టులో జరిగిన చోరీపై సమగ్ర విచారణ జరగాలన్నారు. బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-15T22:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising