Jagan: అర్హులందరికి న్యాయం చేయాలి
ABN, First Publish Date - 2022-12-16T18:15:00+05:30
తాడేపల్లి : గడపగడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో సీఎం జగన్ (CM Jagan) మాట్లాడారు. ప్రతి సచివాలయంలో ఎమ్మెల్యేలు ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉండాలని ఆదేశించారు. ప్రతి పేదకు
తాడేపల్లి : గడపగడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో సీఎం జగన్ (CM Jagan) మాట్లాడారు. ప్రతి సచివాలయంలో ఎమ్మెల్యేలు ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉండాలని ఆదేశించారు. ప్రతి పేదకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కోట్లాది జనం తమమీద పెట్టకున్నా నమ్మకాన్ని ప్రజా ప్రతినిథులు నిజం చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న యుద్ధం కులాల ఆధారంగా జరిగే యుద్ధం కాదని, పేదవాడికి, పెత్తందారికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు.
Updated Date - 2022-12-16T18:15:01+05:30 IST