ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ లాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-02-24T23:39:24+05:30

జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ‘‘జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చందబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లను జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తప్పుబట్టారు. గ్రామాల్లో ఆడిటింగ్‌ కూడా సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జరగాలన్నారు. జగనుకు రాజ్యాంగం ఎలాంటి హక్కులిచ్చిందో.. సర్పంచులకూ రాజ్యాంగం అలాంటి హక్కులే ఇచ్చిందని గుర్తుచేశారు. పంచాయతీలకు రావాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే.. దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Updated Date - 2022-02-24T23:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising