ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిదీ

ABN, First Publish Date - 2022-12-03T01:26:08+05:30

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజలు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), డిసెంబరు 2 : బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజలు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నివారణపై ఐసీడీఎస్‌, డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాల్లో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని, ఈ పరిస్థితి మారేలా చర్యలు చేపట్టాలన్నారు. లింగ వివక్ష చూపకుండా, బాల్య వివాహాలు చేయకుండా ఆడపిల్లను ఉన్నత చదవులు చదివించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అనంతరం చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు బత్తుల పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్‌, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-03T01:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising