ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగపడతారా?

ABN, First Publish Date - 2022-10-07T08:49:47+05:30

వైసీపీ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగపడతారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ని నిలదీసిన అనిత 

అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): మహిళా కమిషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ విమర్శల కోసం ఆ సంస్థ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వాడుకుంటున్నారని తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. రాజకీయ లబ్ధి ఉన్నప్పుడే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్పందిస్తారా? అని నిలదీశారు. సత్యసాయి జిల్లాలో తాజాగా జరిగిన ఘటనపై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్పందించడం సంతోషదాయకమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 40 అఘాయిత్యాలు జరిగాయన్నారు. వాటిలో ఎన్నింటిపై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్పందించారో చెప్పాలంటూ కొన్ని వివరాలను అనిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2022-10-07T08:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising