ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పరిచయం

ABN, First Publish Date - 2022-10-07T08:43:26+05:30

ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పరిచయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకుడి వేధింపులతో బాలిక ఆత్మహత్య

తనకల్లు, అక్టోబరు 6: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన యువకుడి వేధింపులు భరించలేక ఇంటర్‌ విద్యార్థిని సంధ్యారాణి (17) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండల పరిధిలోని ఎర్రబల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ రాంభూపాల్‌ కథనం మేరకు.. ఎర్రబల్లికి చెందిన సంధ్యారాణి అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువుకు చెందిన రాళ్లపల్లి ఇంతియాజ్‌ అనే యువకుడితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. కొన్నాళ్ల తరువాత ఇంతియాజ్‌ ప్రేమ పేరుతో సంధ్యారాణిని వేధిస్తుండ టంతో భరించలేక ఆమె ఇంట్లోనే ఉరివేసుకుంది. తన ఆత్మహత్యకు ఇంతియాజ్‌ వేధింపులే కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొంది. విద్యార్థిని తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-10-07T08:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising