ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Konaseemaలో నాలుగవ రోజు నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. విద్యార్థుల ఇక్కట్లు

ABN, First Publish Date - 2022-05-28T14:05:58+05:30

జిల్లాలో వరుసగా నాలుగవ రోజు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ: జిల్లాలో వరుసగా నాలుగవ రోజు ఇంటర్నెట్ సేవలు(Internet services) నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రేపు ఏపీ పాలిసెట్(Polyset) పరీక్ష జరుగనుంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 2,500 మంది వరకు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంటర్నెట్ సేవలు లేక హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏం చేయాలో తెలియక విద్యార్థులు కన్నీళ్ళు పెడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-05-28T14:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising