ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవం

ABN, First Publish Date - 2022-07-29T19:34:26+05:30

నగరంలోని ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలోని ఎస్వీ జంతు ప్రదర్శనశాల(SV Zoo park)లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy ramachandra reddy) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపార్క్ అవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం పులుల ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించించారు. పులుల ఫోటో ఆల్బమ్, పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ బ్రోచర్స్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ప్రతిభ కనబర్చిన అటవీ శాఖ సిబ్బందికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  అవార్డులు ప్రదానం చేశారు. 

Updated Date - 2022-07-29T19:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising