ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srisailam జలాశయానికి పెరిగిన వరద ఉధృతి

ABN, First Publish Date - 2022-07-16T14:21:21+05:30

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 3 లక్షల 67 వేల 698 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12 వేల 714 క్యూసెక్కులుగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: శ్రీశైలం(Srisailam) జలాశయానికి వరద ఉధృతి  పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 3 లక్షల 67 వేల 698 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో 12 వేల 714 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 848.30 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 76.3162 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-16T14:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising