ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా యాత్ర పోస్టర్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2022-12-16T00:27:21+05:30

గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆపార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి అర్బన్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆపార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆవిష్కరించారు. ఈ నెల 18న సత్తెనపల్లిలో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు జనసేన అండగా నిలవాలనే ఉద్దేశంతో పవన్‌ కల్యాణ్‌ రైతు యాత్ర చేపట్టారని వివరించారు. ఈ సందర్భంగా ఆస్తి పత్రాలపై సీఎం ఫొటోలను ముద్రించడాన్ని తప్పు పట్టారు.

Updated Date - 2022-12-16T00:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising