ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP news: చల్లపల్లి బాలికల వసతి గృహంలో విద్యార్థినిలకు అస్వస్థత

ABN, First Publish Date - 2022-07-23T15:35:23+05:30

కృష్ణా జిల్లా చల్లపల్లి బాలికల వసతి గృహంలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా చల్లపల్లి బాలికల వసతి గృహంలో ఏడుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినిలు బాధపడుతున్నారు. వెంటనే విద్యార్థినులను వసతి గృహం సిబ్బంది చల్లపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. రాత్రి తిన్న ఆహారం కారణంగానే విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు భావిస్తున్నారు. విద్యార్థినిలను సంక్షేమ అధికారి సాల్మన్ రాజు పరామర్శించారు. 

Updated Date - 2022-07-23T15:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising