ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.80 లక్షల అక్రమ మద్యం ధ్వంసం

ABN, First Publish Date - 2022-07-01T09:30:04+05:30

రూ.80 లక్షల అక్రమ మద్యం ధ్వంసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ మద్యాన్ని జిల్లా పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు గురువారం ధ్వంసం చేశారు. ఏలూరు సమీపంలోని ఆటోనగర్‌ రైల్వే క్వార్టర్స్‌ వద్ద ఉన్న మైదానంలో మద్యం సీసాలను గుట్టగా పోసి తొక్కించారు. జిల్లా పరిధిలోని ఏడు ఎస్‌ఈబీ సర్కిళ్ల పరిధిలో గతేడాది మార్చి వరకూ 1,083 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి. 33,933 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసు అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. ఈ మొత్తం బాటిళ్ల విలువ దాదాపు రూ.80 లక్షల వరకూ ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. మరో 70 వేల మద్యం బాటిల్స్‌ను త్వరలో ధ్వంసం చేయనున్నట్టు తెలిపారు.

- ఏలూరు కలెక్టరేట్‌

Updated Date - 2022-07-01T09:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising