ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: యూనియన్ బ్యాంక్‌లో భారీ గోల్‌మాల్

ABN, First Publish Date - 2022-04-29T18:21:50+05:30

జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం యూనియన్(ఆంధ్రా బ్యాంక్) బ్యాంకులో భారీ గోల్ మాల్ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం యూనియన్(ఆంధ్రా బ్యాంక్) బ్యాంకులో భారీ  గోల్ మాల్ జరిగింది. రైతులకు చెందిన సుమారు రూ.50 లక్షల నగదును బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవి గోల్ మాల్ చేశాడు. రవి గత 20 సంవత్సరాలుగా బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రైతులకు చెందిన నగదు వారి అకౌంట్‌లలో జమ కాకపోవడంతో బాగోతం బయటపడింది. దీనిపై బ్యాంక్ ఉద్యోగులను రైతులు, స్థానికులు నిలదీశారు. అయితే రవితో తమకు సంబంధం లేదని బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు. కాగా బ్యాంక్ మేనేజర్ పింటు కుమార్ వారం రోజులుగా సెలవులో ఉన్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో  బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గోల్‌మాల్‌కు సంబంధించి బ్యాంక్ అధికారులు ఇంత వరకు రవిపై ఫిర్యాదు చేయని పరిస్థితి. దీంతో రైతులు బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-04-29T18:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising