ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల త్యాగాలు అభినందనీయం

ABN, First Publish Date - 2022-08-01T09:18:20+05:30

కరోనా, వరద లాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అభినందనీయమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోం మంత్రి వనిత 


అనంతపురం క్రైం, జూలై 31: కరోనా, వరద లాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించి అనంతపురం నగరంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో ఆదివారం రీజినల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఆర్‌ఎ్‌ఫఎ్‌సఎల్‌)ను ప్రారంభించారు.  మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ...  ప్రజలకు సత్వర న్యాయం చేసే దిశగా జీరో ఎఫ్‌ఐఆర్‌ తీసుకొచ్చామని, పరిధుల్లేకుండా బాధితులకు న్యాయం చేస్తున్నామన్నారు.  డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 13 వేల శ్యాంపిళ్లను విశ్లేషించి, నివేదికలు సంబంధిత పోలీసు స్టేషన్లకు పంపే విధంగా పోరెన్సిక్‌ ల్యాబ్‌లు పనిచేయాలన్నారు. రాజమహేంద్రవరంలో కూడా త్వరలో ల్యాబ్‌ను ప్రారంభిస్తామన్నారు. 

Updated Date - 2022-08-01T09:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising