ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. సుప్రీంకు వెళ్తాం: సుచరిత

ABN, First Publish Date - 2022-03-04T18:41:13+05:30

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని సుచరిత పేర్కొన్నారు. రాజధాని ఎక్కడుండాలన్న అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం చెప్పిందన్నారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పిందని.. కానీ అది చెప్పే వారికే అవగాహన లేదన్నారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందన్నారు. 



Updated Date - 2022-03-04T18:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising