ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

The Debate: ఎంపీ మాధవ్ ను ప్రభుత్వం రక్షిస్తోందా?

ABN, First Publish Date - 2022-08-14T02:04:35+05:30

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Hindupuram Mp Gorantla Madhav) సంచలనం సృష్టించింది. టీడీపీ (Tdp), వైసీపీ (Ycp) మధ్య మాటల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/హైదరాబాద్: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో (Hindupuram Mp Gorantla Madhav) సంచలనం సృష్టించింది. టీడీపీ (Tdp), వైసీపీ (Ycp) మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. టీడీపీ నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. వైసీపీ మాత్రం బాధితులు కంప్లైంట్ చేయాలని చెబుతోంది. అయితే తాజాగా  వీడియో నిజమని అమెరికా ఫోరెన్సిక్ (America Forensic) ధృవీకరించిందని టీడీపీ నేత పట్టాభి (Pattabhi) తెలిపారు.  మార్ఫింగ్, ఎడిటింగ్‌ లాంటివి ఏమీ జరగలేదని నివేదికలో ఉన్నట్లు చెప్పారు. ‘‘వాట్ మిస్టర్ జగన్‌రెడ్డి (Jagan reddy).. ఇది సరిపోతుందా మీకు. మీ ఎంపీపై చర్య తీసుకోవడానికి ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా’’ అని ప్రశ్నించారు


ఈ నేపథ్యంలో ‘‘వీడియో అసలైనది కాదంటూ బూతు ఎంపీని రక్షిస్తున్న ప్రభుత్వం?. అసలు అది పరీక్షలకే పనికిరాదని తేల్చిన అధికార పక్షం?. అక్కడా ఇక్కడా కాదు అమెరికా నుంచి రిపోర్ట్ తెచ్చిన  టీడీపీ?. ఆ వీడియో అసలైనదే అంటున్న ప్రతిపక్షం?. అన్ని వర్గాల ప్రజలు అడుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడా?.’’ అనే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-08-14T02:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising