ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhav Video call: సీఎం జగన్ సీరియస్.. మాధవ్‌పై సస్పెన్షన్ వేటు?

ABN, First Publish Date - 2022-08-04T23:21:26+05:30

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Mp Gorantla Madhav)పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. మాధవ్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Mp Gorantla Madhav)పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. మాధవ్‌కు సంబంధించిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ (Cm Jagan) సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతల నుంచి విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. ఏ క్షణమైనా మాధవ్‌ను సస్పెండ్ (Suspend) చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 


ఎంపీగా ఉన్న మాధవ్.. మహిళతో అసభ్యకరంగా వ్యవహరించినట్లున్న వీడియో కాల్‌ (Video Call) వైరల్ అయింది. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకతవ్యక్తమవుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna) కూడా తప్పు తేలితే గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో గోరంట్ల మాధవ్‌పై సీఎం జగన్ చర్యలు తీసుకోబోతున్నారని ఆ పార్టీలో టాక్ వినిపిస్తోంది. 



Updated Date - 2022-08-04T23:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising