ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమాంతం పెరిగిపోయిన వంటనూనెల ధరలు

ABN, First Publish Date - 2022-03-01T18:30:07+05:30

ఎక్కడ ఏం జరిగినా.. ముండుగా భారం పడేది మాత్రం మన వంటింటిపైనే. కరోనా వచ్చినా, పెట్రోల్ ధరలు పెరిగినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌నెట్ డెస్క్: ఎక్కడ ఏం జరిగినా.. ముండుగా భారం పడేది మాత్రం మన వంటింటిపైనే. కరోనా వచ్చినా, పెట్రోల్ ధరలు పెరిగినా, ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా వంటింటి సరుకుల ధరలు ఆకాశన్నంటుతాయి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సెగలు మన వంటింటిని తాకాయి. వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిన్నటి ధర నేడు లేదు. ఇక రేపటి పరిస్థితి ఊహకు అందడంలేదు. మొత్తం మీద అంతా గందరగోళం. విజయా బ్రాండ్ పేరుతో సమాఖ్య వంట నూనెలను ప్రజలకు విక్రయించే ఆయిల్ ధరలు నెల రోజుల వ్యవధిలో లీటరు పామాయిల్ ధరను రూ. 29 పెంచింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న పొద్దుతిరుగుడు నూనె ధర కూడా చక చకా పెరుగుతోంది. భారత్‌లో వినియోగించే వంట నూనెల్లో 70 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెలు అయితే 90 శాతం ఇతర దేశాల నుంచే వస్తున్నాయి.

Updated Date - 2022-03-01T18:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising