ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka హత్య కేసు నిందితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-05-20T00:11:22+05:30

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు( AP High Court)లో విచారణ చేపట్టింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వివేకా కేసులో నిందితులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు( AP High Court)లో విచారణ చేపట్టింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వివేకా కేసులో నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌యాదవ్‌ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పాలంటూ.. గతవారం సీబీఐ (CBI) లాయర్‌ను ఏపీ హైకోర్టు అడిగింది. ఫోరెన్సిక్‌ నివేదికలు రావాల్సి ఉందని సీబీఐ తరపు లాయర్ తెలిపారు. ఈ నివేదికలు కూడా రావాల్సి ఉండడంతో.. రెగ్యూలర్‌ కోర్టులో విచారణ జరుగుతుందని ఏపీ హైకోర్టు పేర్కొన్నారు. తదుపరి విచారణ జూన్ 13కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2022-05-20T00:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising