ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలేశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

ABN, First Publish Date - 2022-04-10T01:59:34+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సాంబశివరావు, జస్టిస్‌ నాగార్జున దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సాంబశివరావు, జస్టిస్‌ నాగార్జున దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో  ఆలయంలోకి వెళ్లిన వారు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ నేషనల్‌ బ్యాంక్‌(నాబార్డ్‌) చైర్మన్‌ జీఆర్‌ చింతల శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు లడ్డూప్రసాదాలు, క్యాలెండర్‌, డైరీ, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. 

Updated Date - 2022-04-10T01:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising