ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Highcourt: రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ అడ్మిషన్‌లకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ABN, First Publish Date - 2022-09-23T18:32:59+05:30

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కళాశాలలు అడ్మిషన్‌లు జరుపుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాయలసీమ యూనివర్సిటీ(Rayalaseema university) పరిధిలో డిగ్రీ కళాశాలలు అడ్మిషన్‌లు జరుపుకునేందుకు హైకోర్టు (High court) అనుమతి ఇచ్చింది. లోపాలుంటే నెల రోజుల్లో సరిచేసుకోవాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం (AP Government) షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సంజాయిషీ తీసుకోకుండా అడ్మిషన్‌లు నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కళాశాలలు హైకోర్టు (AP high court)లో సవాల్ చేశాయి. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. కళాశాలల తరపున న్యాయవాది ముతుకుమల్లి శ్రీ విజయ్‌ వాదనలు వినిపించారు. విద్యార్ధులు విద్యా సంవత్సరం కోల్పోతారని వాదించారు. రెండు నెలల తరువాత విద్యార్ధులను చేర్చుకోకూడదని అర్ధాంతరంగా ఉత్తర్వులు ఇవ్వడం పట్ల అభ్యంతరం తెలిపారు. వాదనలు విన్న అనంతరం ఈమేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2022-09-23T18:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising