హైకోర్టు సీజేకి మాతృవియోగం
ABN, First Publish Date - 2022-08-04T09:07:30+05:30
హైకోర్టు సీజేకి మాతృవియోగం
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి మంగళవారం ఛతీ్‌సగఢ్‌లోని రాయ్‌గఢ్‌లో కన్నుమూశారు. సీజేకు పలువురు సానుభూతి తెలిపారు.
Updated Date - 2022-08-04T09:07:30+05:30 IST