ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు..

ABN, First Publish Date - 2022-09-30T12:49:28+05:30

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూల్ జిల్లాలోని కోడుమూరు మండలంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూల్ జిల్లాలోని కోడుమూరు మండలంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి జిల్లాలో వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. వర్కూరు వద్ద తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాగు మధ్యలోనే చిక్కుకుంది. బస్సు ఇంజన్‎లోకి నీళ్లు పోవడంతో ట్రావెల్స్ మధ్యలోనే ఆగిపోయింది. స్థానికుల సహాయంతో బస్సును బయటకు తీయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Updated Date - 2022-09-30T12:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising