ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

ABN, First Publish Date - 2022-09-09T12:58:10+05:30

ఏపీ, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.


హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. కాప్రాలో గరిష్టంగా 8.0 సెం.మీ వర్షపాతం నమోదైంది. మల్కాజ్‌గిరిలో 7.4, సికింద్రాబాద్‌లో 6.7 సెం.మీ, ఖైరతాబాద్‌లో 6.7, అల్వాల్‌లో 6.5, షేక్‌పేట్‌ 6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2022-09-09T12:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising