ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో

ABN, First Publish Date - 2022-07-14T02:02:14+05:30

శ్రీశైలం ఎగువ పరీవాహక ప్రాంతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి బుధవారం ఇన్‌ఫ్లో భారీగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శ్రీశైలం: శ్రీశైలం ఎగువ పరీవాహక ప్రాంతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి బుధవారం ఇన్‌ఫ్లో భారీగా కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి 1,05,822 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎమ్‌సీలు. ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 826.90 అడుగుల వద్ద 46.5146 టీఎమ్‌సీలుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో ఉత్పత్తి జరగడం లేదు.

Updated Date - 2022-07-14T02:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising