ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌సీయూ భూములపై హైకోర్టు కీలక తీర్పు

ABN, First Publish Date - 2022-01-07T02:31:24+05:30

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భూములపై హెచ్‌సీయూకి చట్టబద్ధత హక్కులకు ఆధారాల్లేవని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాంపల్లి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భూములపై హెచ్‌సీయూకి చట్టబద్ధత హక్కులకు ఆధారాల్లేవని వెల్లడించింది. భూములపై హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చునని హెచ్‌సీయూకి సూచించింది. జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌సీయూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. హెచ్‌సీయూకి 1975లో 2324 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. భూకేటాయింపుపై ఉత్తర్వులు, ఇతర ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. 


Updated Date - 2022-01-07T02:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising