మాజీ ఎంపీ Harsha kumar హౌస్ అరెస్ట్
ABN, First Publish Date - 2022-07-13T16:02:08+05:30
గోపాలపురంలో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటోల వివాదంపై ఛలో రావులపాలెం
Rajahmundry : గోపాలపురంలో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటోల వివాదంపై ఛలో రావులపాలెం పోలీస్ స్టేషన్‌ల ముట్టడికి మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో హర్షకుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రావులపాలెం, గోపాలపురంలో పోలీసులు భారీగా మోహరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 600 మంది దళిత నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Updated Date - 2022-07-13T16:02:08+05:30 IST