ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెర్లోదొనకొండలో జనసందోహం... భక్తిపారవశ్యం

ABN, First Publish Date - 2022-06-14T23:41:12+05:30

ప్రకాశం: అర్ధవీడు మండలం చెర్లోదొనకొండ గ్రామంలో సీతారామచంద్ర స్వామి ధ్వజ ప్రతిష్ఠ, గంగమ్మ, సింహవాహన, పోతురాజు, పోలేరమ్మ శిఖర కలశ ధ్వజ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి చేతులమీదుగా సీతారామచంద్ర స్వామి ధ్వజ ప్రతిష్ఠ 

ప్రకాశం: అర్ధవీడు మండలం చెర్లోదొనకొండ గ్రామంలో సీతారామచంద్ర స్వామి ధ్వజ ప్రతిష్ఠ, గంగమ్మ, సింహవాహన, పోతురాజు, పోలేరమ్మ శిఖర కలశ ధ్వజ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు గోపూజ, గంగపూజ, మహాగణపతి హోమం నిర్వహించారు. 14వ తేదీ ప్రాత:కాలపూజలు, మహామంగళహారతి ఇచ్చి తీర్థప్రసాద వితరణ చేశారు. 15వ తేదీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ప్రతిష్ఠోత్సవానికి విచ్చేస్తున్నారు. అదే రోజు ఉదయం ప్రాత:కాలపూజల అనంతరం 6.21 గంటలకు సీతారామస్వామి ధ్వజ ప్రతిష్ఠ, 7.32 గంటలకు గంగమ్మ సింహవాహన, పోతురాజు, పోలేరమ్మ, శిఖర ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రతిష్ఠోత్సవాల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-06-14T23:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising