ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణికి రూ.15వేల ఆర్థికసాయం

ABN, First Publish Date - 2022-01-29T09:09:30+05:30

జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణి యాసిన్‌కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని హరీష్‌ స్పోర్ట్స్‌ షాపు నిర్వాహకులు టి.హరీష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ స్పోర్ట్స్‌, జనవరి 28: జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణి యాసిన్‌కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని హరీష్‌ స్పోర్ట్స్‌ షాపు నిర్వాహకులు టి.హరీష్‌  రూ.15వేల ఆర్థికసాయం, షూ, ట్రాక్‌ సూట్‌ను శుక్రవారం అందజేశారు. ‘ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ పోటీలకు యాసిన్‌ ఎంపిక’ అని ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్‌ పేజీలో ప్రచురితమైన వార్తకు స్పందించి ఈ సహాయం అందించారు. 

Updated Date - 2022-01-29T09:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising