ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: రెండు ప్రత్యేక రైళ్ల రద్దు

ABN, First Publish Date - 2022-01-10T12:15:48+05:30

ప్రయాణీకుల స్పందన కొరవడటంతో రెండు ప్రత్యేక రైళ్లని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రయాణీకుల స్పందన కొరవడటంతో రెండు ప్రత్యేక రైళ్లని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. నెంబరు. 07494 నరసపూర్‌ - కాచీగూడ ప్రత్యేక రైలు ఈ నెల 12న, నెంబరు. 07450 కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 13న రద్దు చేశామన్నారు. ఇప్పటికే టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొన్న వారికి నగదు వాపసు చేస్తామన్నారు. 

Updated Date - 2022-01-10T12:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising