ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత మానవతా విలువలను పెంపొందించుకోవాలి

ABN, First Publish Date - 2022-02-09T05:34:21+05:30

యువతలో మానవతా విలువలు పెంపొందాలని అప్పుడే సమాజంలో మెరుగైన ఫలితాలు వస్తాయని విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు.

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ లావు రత్తయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన డాక్టర్‌ లావు రత్తయ్య

గుంటూరు(విద్య), ఫిబ్రవరి 8 : యువతలో మానవతా విలువలు పెంపొందాలని అప్పుడే సమాజంలో మెరుగైన ఫలితాలు వస్తాయని విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు. మంగళవారం యంగ్‌ జనరేషన వెల్ఫేర్‌ సోసైటీ సభ్యులు రూ. 11.65 లక్షలు సేకరించి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన సందర్భంగా  వడ్లమూడిలోని విజ్ఞాన విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  లావు రత్తయ్య మాట్లాడుతూ,  కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అనాధలు, రోడ్డు పక్కన నివసించే వారికి చేయూత ఇవ్వడానికి నిధులు వినియోగించడం అభినందనీయమని తెలిపారు. అదే విధంగా వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడేవారికి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు.  కార్యక్రమంలో యంగ్‌ జనరేషన వెల్ఫేర్‌ సోసైటీ అధ్యక్ష,కార్యదర్శులు షేక్‌ సాధిక్‌, షేక్‌ సావేజ్‌, ఉపాధ్యక్షుడు శశికిరణ్‌, మెంటార్స్‌ సుష్మ కొణికి, కాటూరి అహిమాంష్‌, లీలా తదితరులు పాల్గొన్నారు. సభ్యులకు డాక్టర్‌ లావు రత్తయ్య ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - 2022-02-09T05:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising