ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జీవోని వెనక్కి తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి

ABN, First Publish Date - 2022-01-18T21:42:08+05:30

తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి :తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి సచివాలయ  ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయంలోని ఉన్నతాధికారులను కలిశారు. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో వెనక్కి తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నట్లు సీఎంవో అధికారులకు  వెంకట్రామిరెడ్డి   తెలిపారు. పీఆర్సీ పై ఇచ్చిన జీవోపై  సీఎం జగన్‌ను కలిసేందుకు వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. 

Updated Date - 2022-01-18T21:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising