ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో.. రౌడీబాయ్స్‌ సందడి

ABN, First Publish Date - 2022-01-24T05:31:53+05:30

నగరంలో ఆదివారం రౌడీబాయ్స్‌ చిత్ర యూనిట్‌ సందడి చేసింది.

థియేటర్‌లో సందడి చేస్తున్న హీరో అశీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(సాంస్కృతికం), జనవరి 23: నగరంలో ఆదివారం రౌడీబాయ్స్‌ చిత్ర యూనిట్‌ సందడి చేసింది. భాస్కర్‌ డీలక్స్‌లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు అశీష్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి చిత్రంలోనే తనపై ఆదరాభిమానాలు చూపుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. సభలో దర్శకుడు శ్రీహర్ష, సహనిర్మాత హర్షిత్‌రెడ్డి, క్యారెక్టర్‌ నటుడు రచ్చరవి, బేబీ, సన్ని తదితరులు పాల్గొన్నారు. ఈవీవీ కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. తొలుత చిత్రయూనిట్‌కు వెంకటేశ్వర ఫిలిమ్స్‌ ప్రతినిధి, భాస్కర్‌ డీలక్స్‌ ప్రతినిధులు చిత్ర యూనిట్‌కు ఘనస్వాగతం పలికారు. 

 

Updated Date - 2022-01-24T05:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising