ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ విఫలం

ABN, First Publish Date - 2022-01-27T04:56:41+05:30

విలువలకు కట్టుబడి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వ అనే పునాదుల మీద రాజ్యాంగాన్ని రాస్తే, ఆ పునాదులు ఏపీలో కూలిపోయే ప్రమాదంలో ఉందని జిల్లా టీడీపీ నేతలు అవేదన వ్యక్తం చేశారు.

పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయజెండాను అవిష్కరిస్తున్న టీడీపీ నేతలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌, నాని తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణతంత్ర వేడుకల్లో టీడీపీ నేతలు

గుంటూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): విలువలకు కట్టుబడి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వ అనే పునాదుల మీద రాజ్యాంగాన్ని రాస్తే, ఆ పునాదులు ఏపీలో కూలిపోయే ప్రమాదంలో ఉందని జిల్లా టీడీపీ నేతలు అవేదన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల ద్వారా పాలన చేస్తూ పరిపాలకులే ప్రజలు ఇబ్బంది పెడుతూ డాక్టర్‌ అంబేద్కర్‌ రాసిజూ రాజ్యాంగం రాష్ట్రంలో అమవలవుతుందా అనే అనుమానం కలగజేస్తున్నారని విమర్శించారు. కనీసం మాట్లాడే హక్కును కూడా వైసీపీ ప్రభుత్వం హరించివేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నేతలు మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ, దాసరి రాజామాష్టారు, డేగల ప్రభాకర్‌, మద్దిరాల జోసఫ్‌ ఇమ్యానుయేల్‌, మానుకొండ శివప్రసాద్‌, కంచర్ల శివరామయ్య, ధారునాయక్‌, నూతలపాటి రామారావు, రావిపాటి సాయి, అన్నాబత్తుని జయలక్ష్మి, తలతోటి సురేంద్ర, డీఎస్‌ఆర్‌, కొనకళ్ల సత్యనారాయణ, కసుకుర్తి హనుమంతరావు, చందవోలు శోభారాణి, కొత్తూరి వెంకట్‌, పోతురాజు చంద్రశేఖర్‌ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-27T04:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising