ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan reddyది కాపు వ్యతిరేక ప్రభుత్వం: గూడపాటి Srinivasarao

ABN, First Publish Date - 2022-06-29T21:16:09+05:30

సీఎం జగన్ రెడ్డిది కాపు వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bapatla జిల్లా: సీఎం జగన్ రెడ్డిది (CM Jagan) కాపు వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ (TDP) రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు (Srinivasarao) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాపు భవనాలను మూసివేశారని, నిర్మాణంలో ఉన్న వాటిని కూడా నిలిపి వేశారన్నారు. రాజకీయంగా, ఆర్దికంగా కాపులపై జగన్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు దిగారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో కాపులంతా ముఖ్యమంత్రి జగన్‌కు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని గూడపాటి శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2022-06-29T21:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising