ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: సత్తెనపల్లిలో కోడెల శివరాం అరెస్ట్

ABN, First Publish Date - 2022-02-19T16:13:59+05:30

టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సత్తునపల్లెలో పాదయాత్రకు సిద్ధమైన కోడెలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రను అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ  నేత రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కోడెల శివరాంను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పేరేచర్ల - కొండమోడు రోడ్డు విస్తరణ పనుల చేపట్టాలని డిమాండ్ చేస్తూ  చంద్రన్న ఆశయ సాధన పేరుతో కోడెల శివరాం పాదయాత్రకు పూనుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-02-19T16:13:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising