ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు: Home minister తానేటి వనిత

ABN, First Publish Date - 2022-05-25T01:10:52+05:30

భారత రాజ్యాంగ నిర్మాత పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరంమని హోం శాఖ మంత్రి తానేటి వనిత (Taneti Vanita) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమని హోం శాఖ మంత్రి తానేటి వనిత (Taneti Vanita) పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేయడంతోనే మార్చామని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే గొడవలు, అల్లర్లు సృష్టించారని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తప్పమని హెచ్చరించారు.  

Updated Date - 2022-05-25T01:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising