ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-06-29T05:56:22+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థి యువజన విభాగ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువజన జేఏసీ ఆందోళన

పెదకాకాని, జూన్‌ 28:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాయపాటి జగదీష్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు మరో 30 ఏళ్లు పడుతుందన్నారు. అప్పటి వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరారు. దీనిపై జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన, ఆందోళనలు చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దళిత బహుజన జాగృతి అధ్యక్షులు కొమ్ము రాజీవ్‌కుమార్‌, శివగణేష్‌, నంబూరు నాని, అశోక్‌కుమార్‌, అరుణ్‌, కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-29T05:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising