ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: మామిడితోటలో ఎస్ఈబీ దాడులు

ABN, First Publish Date - 2022-05-18T19:03:53+05:30

మామిడితోటలో దాచి ఉంచిన నల్లబెల్లం, గుట్కా ప్యాకెట్లను ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విస్సన్నపేట పట్టణ శివారులో మచినేని అరవిందుకు చెందిన మామిడితోటలో ఎస్ఈబీ పోలీసులు సోదా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: మామిడితోటలో దాచి ఉంచిన నల్లబెల్లం, గుట్కా ప్యాకెట్లను ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విస్సన్నపేట పట్టణ శివారులో మచినేని అరవిందుకు చెందిన మామిడితోటలో ఎస్ఈబీ పోలీసులు సోదా చేశారు. నాటుసారాకు ఉపయోగించే 25 బస్తాల నల్ల బెల్లం, నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరవింద్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-18T19:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising