ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మేలు

ABN, First Publish Date - 2022-12-16T00:53:51+05:30

గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ప్రభుత్వ పథ కాలకోసం జిల్లా కేంద్రాలకు వె ళ్లాల్సిన అవసరం లేకుండా ఉండేం దుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకువచ్చిందని మంత్రి విడదల రజిని అన్నారు.

గ్రామసచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి రజిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిమ్మాపురం(యడ్లపా డు), డిసెంబరు 15 : గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ప్రభుత్వ పథ కాలకోసం జిల్లా కేంద్రాలకు వె ళ్లాల్సిన అవసరం లేకుండా ఉండేం దుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకువచ్చిందని మంత్రి విడదల రజిని అన్నారు. మండలంలోని తిమ్మాపురంలో మూడవ రోజు గురువారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం, ఆర్‌బీకే భవనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ అన్నదాతలు ఎలాంటి వ్యయప్రయాసలు పడకుండా ఆర్‌బీకేల ద్వారా విత్తనాల నుంచి పంటల విక్రయం వరకు ఒకేచోట అందిస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising