ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Review meeting: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష సమావేశం

ABN, First Publish Date - 2022-07-23T00:23:48+05:30

Amaravathi: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న రెండో విడత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: విద్యాశాఖపై సీఎం జగన్‌ (CM Jagan) సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న రెండో విడత అభివృద్ధి పనులను (Second Phase developmental works) వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. స్మార్ట్‌ బోధన వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందన్నారు. పీపీ–1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన తరగతుల్లో ప్రొజెక్టర్‌ల ద్వారా విద్యాబోధన జరిగేలా చూడాలన్నారు. డీఈవో, ఎంఈవో సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని ఆదేశించారు. 

Updated Date - 2022-07-23T00:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising