ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఖైదీలకు విముక్తి

ABN, First Publish Date - 2022-08-15T22:10:19+05:30

రాజమండ్రి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఖైదీలకు విముక్తి లభించింది. సత్ప్రవర్తనతో మెలిగిన ఖైదీలను విడుదల చేస్తున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీవితఖైదు అనుభవిస్తున్న48 మందితోపాటు, ఇతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జగన్ సర్కారు (AP Govt.) కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. దీంతో సత్ప్రవర్తనతో మెలిగిన ఖైదీల వివరాలను జైళ్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. జాబితాను ఆమోదించిన ప్రభుత్వం వారిని విడుదల చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఖైదీలకు విముక్తి లభించింది. జీవితఖైదు అనుభవిస్తున్న48 మందితోపాటు, ఇతర శిక్షలు  అనుభవిస్తున్న ఏడుగురు, మహిళా ఖైదీలు 11 మందిని మరికొద్ది సేపట్లో జైలు అధికారులు విడుదల చేయనున్నారు.  

Updated Date - 2022-08-15T22:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising