ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్‌ మోజస్‌

ABN, First Publish Date - 2022-12-04T23:56:05+05:30

పట్టణంలోని తిలక్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఆదివారం పీఆర్‌టీయూ జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్‌ సమావేశం లో కే.శ్యామ్‌ మోజస్‌ను పల్నాడు జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నా రు. ప్రస్తుత అధ్యక్షుడు పీ.శ్రీనివాసరావు సర్వ శిక్షా ఏఎంవోగా ఎంపికైనందున ఈ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్యామ్‌ మోజస్‌ను సత్కరిస్తున్న పీఆర్‌టీయూ నాయకులు

నరసరావుపేట టౌన, డిసెంబరు 4 : పట్టణంలోని తిలక్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఆదివారం పీఆర్‌టీయూ జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్‌ సమావేశం లో కే.శ్యామ్‌ మోజస్‌ను పల్నాడు జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నా రు. ప్రస్తుత అధ్యక్షుడు పీ.శ్రీనివాసరావు సర్వ శిక్షా ఏఎంవోగా ఎంపికైనందున ఈ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏ.రాంబాబు, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising