ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జూ’లలో జంతువుల మార్పిడికి చర్యలు

ABN, First Publish Date - 2022-12-15T03:21:28+05:30

సందర్శకులను ఆకట్టుకునేలా తిరుపతి, విశాఖపట్నం జూ పార్కులను తీర్చిదిద్దాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటవీశాఖ నర్సరీల ద్వారా మేలు జాతి మొక్కల సరఫరా: పెద్దిరెడ్డి

అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సందర్శకులను ఆకట్టుకునేలా తిరుపతి, విశాఖపట్నం జూ పార్కులను తీర్చిదిద్దాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం దేశంలోని జంతు ప్రదర్శనశాలల్లో అదనంగా ఉన్న జంతువులను రాష్ట్రంలోని జూలకు తీసుకొచ్చి, ఇక్కడ ఎక్కువగా ఉన్న జంతువులను వారికి ఇచ్చేలా జంతు మార్పిడి ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జామ్‌నగర్‌ ప్రైవేట్‌ జూలోని జంతువులను కూడా ఎక్స్చేంజ్‌ లేదా కొనుగోలు చేసి, తీసుకురావాలన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో అటవీ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.

Updated Date - 2022-12-15T03:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising